సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక పెద్ద అప్‌డేట్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాలలో 979 సివిల్ సర్వీసెస్ పోస్టుల నియామకానికి UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్ట్ లు : 979
Related News
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : మే 25, 2025న నిర్వహిస్తామని UPSC ప్రకటించింది.
దరఖాస్తు : ఆన్లైన్ . అధికారిక UPSC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే , వారు సంబంధిత అధికారులను సంప్రదించాలి.
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు .
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు మెయిన్స్ పరీక్షల సమయానికి వారి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : ఆగస్టు 1, 2025 నాటికి 21 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : SC మరియు STలకు దరఖాస్తు రుసుము రూ. 5, BC మరియు OBCలకు రూ. 100. SC, ST, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు
దరఖాస్తు కొరకు ముఖ్యమైన తేదీలు : జనవరి 22, 2025 నుండి ఫిబ్రవరి 11, 2025 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది.