బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ (ISEC) లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఈ కింది విధం గా ఉన్నాయి
ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు
- ప్రొఫెసర్: 01
- అసోసియేట్ ప్రొఫెసర్: 02
మొత్తం : 03
Related News
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (డెమోగ్రఫీ/ పాపులేషన్ స్టడీస్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ మ్యాథ్స్/ సోషియాలజీ/ సైకాలజీ/ ఆంత్రోపాలజీ/ జియోగ్రఫీ), సంబంధిత రంగంలో పీహెచ్డీ మరియు పని అనుభవం.
జీతం:
- ప్రొఫెసర్‌కు నెలకు రూ. 1,44,200,
- అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,31,400.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు గడువు: 17-02-2025.