Recruitment Notification 2024 నిర్వహించండి: Hyderabad లో వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్..
అర్హత: పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ మరియు స్థానిక భాషలపై పరిజ్ఞానం ఉండాలి.
పోస్టుల వివరాలు:
Related News
- Manage Fellow-02,
- Program Executive (Academic)-01,
- Program Executive(IT)-01.
జీతం:
- ▪️ Managing Fellow post కు రూ.75,000/-
- ▪️ Program Executive Posts లకు రూ.36,000/-
వయసు: మేనేజింగ్ ఫెలో పోస్టుకు 45 ఏళ్లు, Program Executive Posts కు 40 ఏళ్లు.
జాబ్ లొకేషన్: జమ్మూ, శ్రీనగర్
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2024.
👉Website : https://www.manage.gov.in