AP: టెన్త్ పాస్ అయ్యారా ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా జాబ్ మేళా.. పూర్తి వివరాలు…

Mega Job Mela : Directorate of Employment & Training , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 150

అర్హత: డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత (2020-24లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు)

Related News

వయసు: 18 నుంచి 23 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.16,000/-

ట్రైనీ పోస్టులు

మొత్తం ఖాళీలు: 80

అర్హత: ఇంటర్మీడియట్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 21 ఏళ్లు మించకూడదు.

జీతం: రూ. 15,000/-

పోస్టులు: 10

అర్హత: 10వ తరగతి లేదా ఇంటర్తో ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

జీతం : రూ.15,000/-

జాబ్ మేళా స్థలం: MR కళాశాల, క్లాక్ టవర్, విజయనగరం.

ఇంటర్వ్యూ తేదీ: June 21, 2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *