పదవ తరగతి తో SAIL లో 314 ఉద్యోగాలు . ఇలా అప్లై చేయండి..

Central Public Sector Undertaking Steel Authority of India Limited  (SAIL) వివిధ విభాగాల్లో Operator Cum Technician (Trainee) ) (OCTT) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Vacancy Details:

  1. OCTT-Metallurgy: 57 Posts
  2. OCTT-Electrical: 64 Posts
  3. OCTT-Mechanical: 100 Posts
  4. OCTT-Instrumentation: 17 Posts
  5. OCTT-Civil: 22 Posts
  6. OCTT-Chemical: 18 Posts
  7. OCTT-Ceramic: 06 Posts
  8. OCTT-Electronics: 08 Posts
  9. OCTT-Computer/IT: 20 Posts
  10. OCTT-Draughtsman: 02 Posts

Total Vacancies: 314

Related News

అర్హతలు: 10th Class or equivalent pass along with one D in Engineering related to Metallurgy Engineering, Electrical/ Electrical and Electronics, Instrumentation/ Instrumentation and Electronics, Civil, Mechanical, Chemical, Ceramic, Electronics and Telecommunication, Information Technology, Computer Science. సంబంధించిన ఇంజినీరింగ్‌లో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. డిప్లొమా చేసి ఉండాలి. OCTT-డ్రాఫ్ట్స్‌మెన్ Draftsman/Design. గా ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: online  ద్వారా.

దరఖాస్తు రుసుము: రూ. 500, SC/ ST/ PWD అభ్యర్థులు రూ. 200

పరీక్షా కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.

దరఖాస్తుకు చివరి తేదీ: 18-03-2024.

Download Notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *