నెలకి లక్ష పైనే జీతం తో NHPC లో 280 ట్రైనీ ఇంజినీర్/ ట్రైనీ ఆఫీసర్ పోస్టులు

Haryana లోని Faridabad లోని National Hydro Electric Power Corporation Limited ట్రైనీ Trainee Engineer / Trainee Officer. పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Vacancies Details:

1. Trainee Engineer (Civil): 95

Related News

2. Trainee Engineer (Electrical): 75

3. Trainee Engineer (Mechanical): 77

4. Trainee Engineer (E&C): 04

5. Trainee Engineer and Trainee Officer (IT): 20

6. Trainee Officer (Geology): 03

7. Trainee Engineer and Trainee Officer (Environment): 06

Total Number of : 280.

Departments: Civil, Electrical, Mechanical, E&C, IT, Geology, Environment.

అర్హత: చెల్లుబాటు అయ్యే గేట్-2023 స్కోర్తో పాటు B.Sc., BE/B.Tech., ME/M.Tech., M.Sc., M.C.A., M.B.A. ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. SC/ST/PWDలకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం: నెలకు రూ.50,000- రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2023 Score, Group Discussion, Personal Interview మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.708. SC/ ST/ వికలాంగులు/ మాజీ సైనికులు/ మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Online దరఖాస్తులకు చివరి తేదీ: 26-03-2024.

Download Notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *