ITI తో నెలకి 20 వేలు జీతం .. ECIL హైదరాబాద్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు..

Hyderabad లోని Electronics Corporation of India Limited … దేశవ్యాప్తంగా ECIL project works లో Technician posts భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు April 13వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Vacancy Details:

 Technician (Grade-2): 30 Posts

Related News

Trade wise Vacancies:

  • Electronics Mechanic- 7,
  • Electrician- 6,
  • Machinist- 7,
  • Fitter- 10.

Eligibility: ITI Pass in Electronics Mechanic/ Electrician/ Fitter/ Machinist Trades. Must have one year work experience.

వయోపరిమితి: 13/04/2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు రూ.20,480.

ఎంపిక ప్రక్రియ: Written Exam, Trade Test, Rule of Reservation, Scrutiny of Certificates పరిశీలన మొదలైన వాటి ఆధారంగా.

Online Registration కు చివరి తేదీ: 13-04-2024.