పదవ తరగతి పాస్ చాలు. రైల్వే లో 4,660 ఉద్యోగాలు.. జీతం 35,000/- వివరాలు ఇవే.

Railway Recruitment Notification 2024 : Railway Protection Force, Railway Protection Special Force లో మొత్తం 4,660 SI and Constable posts భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Total Vacancies : 4,660

  • Constable Posts: 4,208
  • Sub Inspector Posts: 452

అర్హత: constable posts దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట భౌతిక ప్రమాణాలతో పాటు passed degree ఉండాలి.

Related News

వయస్సు: Constable మరియు SI పోస్టులకు 01.07.2024 నాటికి, వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన Constable అభ్యర్థులకు రూ.21,700 వరకు, ఎస్ఐ పోస్టులకు రూ.35,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: Written Exam, Physical Efficiency Test, Physical Measurement Test, Medical Standard Test, Certificate Verification ద్వారా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం..online ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు రుసుము: ST, Ex-Servicemen, Women, Transgender, Minority, ABC candidates రూ.250. మిగిలిన రూ. 500/- రుసుము చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 14, 2024

website : https://rpf.indianrailways.gov.in/RPF