నెలకు రూ.67,700 జీతం తో AIIMS దేవఘర్ లో 100 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

Jharkhand లోని Devgarh ఉన్న All India Institute of Medical Sciences (AIIMS) Senior Resident పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఖాళీల వివరాలు:

Senior Resident (Non-Academic): 100 Posts

Related News

Departments: Anesthesiology, Anatomy, Biochemistry, Cardiology, Dental Surgery, Endocrinology, Forensic Medicine, Gastroenterology, General Medicine, General Surgery, Microbiology, Neonatology, Nephrology, Neurology, Nuclear Medicine etc.

అర్హత: గుర్తింపు పొందిన University/ Institute నుంచి PG Degree (MD/ MS/ DNB) ఉత్తీర్ణత.

గరిష్ట వయోపరిమితి: 45 సంవత్సరాలు.

జీతం: నెలకు రూ.67,700.

దరఖాస్తు రుసుము: UR రూ.3000. OBCలకు 1000. SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: Registrar’s Office , 4th Floor, AIIMS, Devipur (Academic Block), Devgarh, Jharkhand.

దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2024