Optical illusion: 99% మంది ఈ బొమ్మ లో తప్పును గుర్తించలేరు… మీరు గమనిస్తే మీరే జీనియస్…

ఈ చిత్రం మనం రోజు చూసే రోడ్డు దృశ్యం లాగానే ఉంటుంది. కానీ ఇందులో దాగిన ఒక పెద్ద తప్పు ఉంది. దాన్ని కనుగొనడం కొంచెం శ్రద్ధతో చూస్తేనే సాధ్యమవుతుంది. ఆ తప్పును గమనించడానికి మనం ఒక్కొక్క స్టెప్‌లో విశ్లేషించాలి. మీరూ ట్రై చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మొదటి స్టెప్ – బస్సును గమనించండి

ఇది ఒక డబుల్ డెక్కర్ బస్సు. అంటే రెండు అంతస్తులు ఉండే పెద్ద బస్సు. ఇలాంటి బస్సులు సాధారణంగా లండన్ లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి.

రెండో స్టెప్ – బస్సు వెళ్తున్న దారి చూడండి.

ఈ బస్సు ఒక బ్రిడ్జ్ క్రిందుగా వెళ్తోంది. అంటే బ్రిడ్జ్ అంతకంటే ఎత్తుగా ఉండాలి.

Related News

మూడో స్టెప్ – బ్రిడ్జ్ ఎత్తును బస్సుతో పోల్చండి.

ఇది అసలు సరిపోదు. బ్రిడ్జ్ చాలా తక్కువగా ఉంది. ఇంత తక్కువ ఎత్తులో ఉన్న బ్రిడ్జ్ కింద ఈ బస్సు వెళ్లడం అసాధ్యం. బస్సు అక్కడ ఇరుక్కుపోతుంది లేదా దెబ్బతింటుంది.

నాలుగో స్టెప్ – పరిసరాలను పరిశీలించండి

దారిలో నలుపు రంగులో ఉన్న బ్రిడ్జ్ మద్దతులు కూడా చూడండి. అవి కూడా చాలా కిందపడ్డట్లు ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా ఒక తప్పుగా డిజైన్ చేసిన బొమ్మ అని అర్థం అవుతుంది.

ఇలాంటి రిడిల్స్ మన దృష్టి శక్తిని పరీక్షిస్తాయి. ప్రతీ చిన్న డీటెయిల్‌కి ప్రాధాన్యత ఇవ్వడం నేర్పిస్తాయి. మీరు ఈ తప్పును గమనించగలిగితే మీరు అసలైన జీనియస్ అన్నమాట

జవాబు

ఈ బొమ్మలో నిజమైన తప్పు: బ్రిడ్జ్ చాలా తక్కువగా ఉండడం వల్ల, బస్సు దాని కింద వెళ్లలేదు – ఇది ఒక స్పష్టమైన తప్పు