10వ తరగతి తో నెలకి రు. 69,000/- జీతం తో కానిస్టేబుల్ ఉద్యోగాలు. త్వరగా అప్లై చేయండి

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)… స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ ‘సి’ కేటగిరీలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ మరియు నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం మరియు విదేశాలలో విధులు నిర్వహించవలసి ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వివరాలు:

CONSTABLE VACANCY: 169 పోస్టులు

Related News

SPORTS SECTORS: జిమ్నాస్టిక్స్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్, టైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, రోయింగ్, బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, డైవింగ్, డైవింగ్, డైవింగ్, హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్.

PAY AND ALLOWANCE: రూ.21,700-రూ.69,100.

ELIGIBILITY: నిర్దిష్ట శారీరక దృఢత్వంతో 10వ తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత క్రీడల్లో అర్హత సాధించి ఉండాలి.

MAX AGE LIMIT : 15/02/2024 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

SLECTION: స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన వాటి ఆధారంగా.

APPLICAITON FEE : రూ.100 (SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

MODE OF APPLY: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.