ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను అందిస్తూ.. గతంలో ఎన్నో ఫీచర్లను అందించగా.. ఇప్పుడు మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్‌లో ‘Notes’ పేరుతో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
బిజినెస్ టూల్‌గా పనిచేసే ఈ ఫీచర్‌తో, వినియోగదారులు తమ కస్టమర్‌లకు సంబంధించిన వివరాలను చాట్ ఇన్ఫో సెక్షన్‌లో నోట్స్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారం ప్రైవేట్. ఇతరులకు కనిపించదు. ఈ ఫీచర్ మొదట్లో సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదని, కేవలం వ్యాపార ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వాబిటా ఇన్ఫో తెలిపింది.