కొత్త ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కానీ జేబుకి బరువుగా ఉండకూడదని ఆలోచిస్తున్నారా? అప్పుడు మీ కోసం వచ్చిన స్పెషల్ డీల్ ఇది. Redmi 13 5G అనే ఫోన్ ఇప్పుడు Croma లో స్పెషల్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. అసలు ధర ₹17,999. కానీ ఇప్పుడే తీసుకుంటే కేవలం ₹12,499కే ఫోన్ మీ చేతిలోకి వస్తుంది. అంటే నేరుగా 30% తగ్గింపు.
ఇంకా పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తే ₹10,624 వరకూ అదనంగా తగ్గింపుగా పొందవచ్చు. ఇది చూసాక ఈ ఆఫర్ మిస్సవడం అంటే చేతిలో లభించిన చాన్స్‌ని వదిలేసినట్టే.
బిగ్ డిస్‌ప్లే, క్లియర్ విజువల్స్
Redmi 13 5G చూసినప్పుడే ఫోన్ లుక్స్ ఆకట్టుకుంటుంది. పెద్దగా, నాజూకుగా ఉంటుంది. దీని స్క్రీన్ 6.79 అంగుళాలది. చాలా బిగ్ డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే Full HD+ రెసల్యూషన్ తో వస్తుంది కాబట్టి వీడియోలు చూసినా, ఫోటోలు తీసినా, సోషల్ మీడియా స్క్రోల్ చేసినా క్లారిటీ అదుర్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వలన స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. యూజ్ చేసే ప్రతి సెకనూ ఈ ఫోన్ ప్రీమియమ్ అనిపిస్తుంది.
ఈ ధరలో ఇలా హై క్వాలిటీ డిస్‌ప్లే ఇచ్చిన Redmi ని మెచ్చుకోక తప్పదు. అర్ధం చేసుకోవాలి – ఇది ₹12,499కి వస్తున్న ఫోన్…
డైలీ యూజ్ కి కరెక్ట్ ఫిట్
Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఇది. అంటే డైలీ టాస్క్స్ అన్నీ స్మూత్ గా నడుస్తాయి. యాప్స్ ఓపెన్ చేయడమా, స్విచ్ చేయడమా, ఏ పనైనా హ్యాంగ్ అవ్వకుండా జరుగుతుంది. 6GB RAM తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఎక్కువ స్టోరేజ్ కావాలంటే మైక్రో SD కార్డు వాడొచ్చు. సాధారణ యూజర్ కి ఈ కంపినేషన్ చాలు. ఎలాంటి సమస్యలు ఉండవు. చక్కగా పని చేస్తుంది.
మీరు కాల్ చేస్తూ, వీడియోలు చూస్తూ, సోషల్ మీడియా ఓపెన్ చేస్తూ – ఏ పని చేసినా సాఫీగా ఫీల్ అవుతారు.
రోజంతా బ్యాటరీ బ్యాకప్
Redmi 13 5G లో 5030mAh బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా సరిపోతుంది. ఎక్కువగా యూజ్ చేసినా మరోసారి ఛార్జ్ అవసరం ఉండకపోవచ్చు. మీ ఫోన్ ఛార్జర్ తీసుకుని తిరగాల్సిన పని ఉండదు. పైగా ఇది 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే నిమిషాల్లో ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ మీ దగ్గర టైమ్ తక్కువగా ఉన్నా.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వలన వెంటనే మళ్లీ వాడేంత చార్జ్ అవుతుంది.
ఫోటోలు.. సెల్ఫీలు.. అన్నీ క్లియర్
Redmi 13 5G ఫోన్‌లో 50MP రియర్ కెమెరా ఉంది. దీనితో మీరు ఫోటోలు తీయగలరు – స్పష్టంగా, డిటెయిల్స్ తో. లైట్ తక్కువగా ఉన్నా మంచి క్వాలిటీ ఫోటోలు వస్తాయి. ముందు కెమెరా 8MP. ఇది సెల్ఫీలు తీయడానికి, వీడియో కాల్స్ కోసం చక్కగా పనిచేస్తుంది. వీడియో కాల్ లో మీరు క్లియర్ గా కనిపిస్తారు.
ఇంతటి కెమెరా సెటప్ ఈ ధరలో రావడం చాలా గొప్ప విషయం. అందుకే సెల్ఫీ లవర్స్ కి ఇది బంగారు ఛాన్స్.
ఈ డీల్ మిస్ అవ్వకండి
మొత్తానికి చూస్తే ఈ ఫోన్ లో స్టైల్ ఉంది, స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, కెమెరా మంచి పని చేస్తుంది. స్క్రీన్ పెద్దది. బ్యాటరీ లైఫ్ మంచి స్థాయిలో ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆఫర్ చూస్తే… ఇది నిజంగా బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ డీల్ అనే చెప్పాలి. ఇప్పుడు ₹12,499కి వస్తుంది. పాత ఫోన్ ఇస్తే మరింత తగ్గింపు కూడా వస్తుంది. అంటే అర్థం చేసుకోండి – మీ పాత ఫోన్ వల్ల కొత్త ఫోన్ మీద భారీ తగ్గింపు వస్తుంది.
అంతే కాదు – ఇది 5G ఫోన్. అంటే ఫ్యూచర్ కి రెడీ. 5G నెట్‌వర్క్ వచ్చినప్పుడు మీరు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే, ఇప్పుడు ఎవరైనా కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నా, Redmi 13 5G పై ఆఫర్ మిస్ కాకండి. ఇది ఇప్పుడు కాకుండా తర్వాత చూస్తే.. ధర పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
Redmi లాంటి బ్రాండ్ నుండి ఈ స్థాయిలో ఫోన్ తీసుకోవడం అంటే నిజంగా స్మార్ట్ నిర్ణయం. మీరు గెలిచినట్టు అవుతుంది. ఫోన్ నచ్చకపోతే మళ్లీ మార్చకోవచ్చు కానీ, ఈ డీల్ మిస్ అయితే మళ్లీ వచ్చేలా లేదు.
ఇంకేం ఆలస్యం..? Croma వెబ్‌సైట్ లేదా దుకాణం లోకి వెళ్లి వెంటనే మీ కొత్త Redmi 13 5G ఆర్డర్ చేయండి…