మీరు రెస్టారెంట్లకు వెళ్లడం ఇష్టపడే ఫుడ్ లవర్ అయితే, IndusInd Bank EazyDiner క్రెడిట్ కార్డ్ మీకు సూపర్ బెస్టు ఆఫర్ ఇస్తోంది. రెస్టారెంట్ బిల్లుపై 25% డిస్కౌంట్, ఫ్రీ మూవీ టికెట్స్, ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్స్ ఇంకా ఎన్నో అదిరిపోయే ప్రయోజనాలు. మరి, ఇది నిజంగా బెస్ట్ డైనింగ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పొచ్చా? ఈ కార్డ్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
IndusInd Bank EazyDiner క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి?
ఈ కార్డ్ IndusInd Bank మరియు EazyDiner కలిసి అందిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఇది రెస్టారెంట్లలో డిస్కౌంట్లు, రివార్డులు, లగ్జరీ ప్రయోజనాలు అందిస్తుంది. EazyDiner అనేది ఇండియాలో ఫుడ్ బుకింగ్ & పేమెంట్ ప్లాట్‌ఫాం, 15,000+ రెస్టారెంట్లలో 10 సెకన్లలో రిజర్వేషన్ ఆఫర్ చేస్తుంది.
IndusInd Bank EazyDiner క్రెడిట్ కార్డ్ టాప్ ప్రయోజనాలు
25% రెస్టారెంట్ బిల్ డిస్కౌంట్
Related News
- ₹1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
- PayEazy ద్వారా EazyDiner యాప్‌లో చెల్లింపు చేయాలి.
- ఎన్ని సార్లైనా ఉపయోగించొచ్చు (కానీ, ఒక్క రెస్టారెంట్‌లో 2 గంటల గ్యాప్ ఉండాలి).
ఫ్రీ ఆల్కహాలిక్ డ్రింక్
- 200+ రెస్టారెంట్లలో ప్రీమియం ఫ్రీ డ్రింక్ పొందొచ్చు.
రివార్డ్ పాయింట్స్
- డైనింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ఖర్చుపై ₹100కి 10 పాయింట్లు.
- ఇతర కేటగిరీల్లో ₹100కి 4 పాయింట్లు.
- EazyPoints (EazyDiner లాయల్టీ కరెన్సీ) 3X బోనస్.
- ₹0.20 విలువ ఉన్న రివార్డ్ పాయింట్లు EazyDiner యాప్‌లో రిడీమ్ చేయొచ్చు.
ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్
- ప్రతి త్రైమాసికం (3 నెలలకు) 2 ఉచిత లౌంజ్ యాక్సెస్.
ఫ్రీ మూవీ టికెట్స్
- ప్రతి నెల 2 ఫ్రీ టికెట్స్ (₹200 విలువ) BookMyShow ద్వారా.
- ఒకే ట్రాన్సాక్షన్‌లో ₹400 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు
- 1% ఫ్యూయల్ సర్‌చార్జ్ వెైవర్ (₹500-₹3,000 మధ్య లావాదేవీలకు).
- మాసంలో గరిష్టంగా ₹250 మినహాయింపు.
IndusInd Bank EazyDiner క్రెడిట్ కార్డ్ ఫీజు & వెల్కమ్ బెనిఫిట్స్
- జాయినింగ్ ఫీజు: ₹1,999 + ట్యాక్స్‌లు
- Welcome Benefits:
- EazyDiner Prime సభ్యత్వం (₹2,495 విలువ) ఉచితం.
- 2,000 బోనస్ EazyPoints.
- ₹5,000 విలువైన హోటల్ స్టే వోచర్.
రిన్యూవల్ ఫీజు చెల్లించినపుడు మరో EazyDiner Prime సభ్యత్వం + 2,000 EazyPoints ఉచితం.
ఈ కార్డ్ తీసుకోవాలా?
- మీరు రెస్టారెంట్లలో ఫ్రీక్వెంట్‌గా డైనింగ్ చేయడం ఇష్టపడతే, ఈ కార్డ్ సూపర్ బెస్ట్ డీల్స్ అందిస్తుంది.
- EazyDiner Prime మెంబర్‌షిప్ వలన 25% – 50% రెస్టారెంట్ డిస్కౌంట్లు క్రమంగా పెరుగుతాయి.
- రివార్డ్ పాయింట్లు కూడా ఫుడ్ బిల్లు చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.
ఈ క్రెడిట్ కార్డ్‌తో రెస్టారెంట్లలో వెచ్చించే ప్రతి రూపాయికి భారీ డిస్కౌంట్లు, ఫ్రీ రివార్డ్స్, లగ్జరీ ప్రయోజనాలు పొందొచ్చు. ఆలస్యం చేయకండి, IndusInd Bank EazyDiner క్రెడిట్ కార్డ్‌తో మీ డైనింగ్ అనుభూతిని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి.