బ్యాంక్ ఆఫ్ బరోడా మన దేశంలో పేరొందిన బ్యాంక్‌లలో ఒకటి. ఈ బ్యాంక్ నుండి మీరు తక్షణమే ₹10,000 నుంచి ₹1,00,000 వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు. ప్రత్యేకంగా, ఎవరైనా ఈ లోన్‌కు అర్హులు కావచ్చు – సింపుల్ డాక్యుమెంటేషన్, ఫాస్ట్ ప్రాసెసింగ్ ఈ బ్యాంకు ప్రత్యేకతలు.
బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ – ముఖ్యమైన వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో వడోదరలో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా నమ్మకమైన బ్యాంక్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ బ్యాంక్ ద్వారా మీరు హోమ్ లోన్, కార్ లోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ వంటి వివిధ రకాల రుణాలకు అప్లై చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్ – వడ్డీ రేట్లు
- కనిష్ట వడ్డీ రేటు: 11.15%
- గరిష్ట వడ్డీ రేటు: 18.50%
- సిబిల్ స్కోర్ ప్రాధాన్యత: మంచి స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి లోన్ పొందొచ్చు
- కాలపరిమితి: తక్కువ వ్యవధి తీసుకుంటే వడ్డీ కూడా తక్కువే
ఈ లోన్ అసురక్షిత రుణం (Unsecured Loan) కాబట్టి, మీరు ఏదైనా కొలేటరల్ (తాకట్టు) లేకుండా అప్లై చేయవచ్చు.
Related News
బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్‌కు ఎలా అప్లై చేయాలి
- బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ లేదా మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
- “Loan” సెక్షన్ లోకి వెళ్లి “Personal Loan” సెలెక్ట్ చేయండి.
- “Apply Now” బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ డిటైల్స్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన 2-3 రోజుల్లో మీ ఖాతాలో రుణం క్రెడిట్ అవుతుంది!
ఎంత వరకు లోన్ వస్తుంది?
బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా మీరు గరిష్టంగా ₹1,00,000 వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? తక్కువ వడ్డీతో పెద్ద మొత్తంలో లోన్ పొందేందుకు ఇప్పుడే అప్లై చేయండి.