మీరు తక్కువ పెట్టుబడితో ఓ మంచి ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే కేవలం ₹3,999తో రైల్వే భాగస్వామిగా మారి నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్ నెట్‌వర్క్. రైల్వే అందించే సేవల్లో IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ఒకటి. ఇది టికెట్ బుకింగ్, టూరిజం వంటి అనేక సేవలను అందిస్తుంది.
ఈరోజు మీ కోసం IRCTC అజెంట్‌గా మారి ఇంట్లోనే కూర్చొని లక్షల్లో సంపాదించే అవకాశం గురించి పూర్తి వివరాలు తీసుకొచ్చాం. ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎంత పెట్టుబడి అవసరం? ఎంత వరకు ఆదాయం వస్తుంది? అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.
IRCTC అజెంట్‌గా మారి ఆదాయం ఎలా పొందాలి?
- IRCTC టికెట్ బుకింగ్ అజెంట్‌గా మారడం అనేది లాభదాయకమైన వ్యాపారం.
- మీరు రైల్వే టికెట్ కౌంటర్‌లో ఉన్న ఉద్యోగిల్లానే టికెట్ బుకింగ్ సేవలు అందించాలి.
- IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆథరైజ్డ్ ఏజెంట్ అవ్వాలి.
- అజెంట్‌గా మారిన తర్వాత ప్రతి నెల టికెట్లు బుక్ చేసి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.
IRCTC అజెంట్‌గా మారడానికి ఎంత పెట్టుబడి అవసరం?
- ఒక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు – ₹3,999
- రెండు సంవత్సరాల కోసం రిజిస్ట్రేషన్ ఫీజు – ₹6,999
- రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఆథరైజ్డ్ టికెట్ ఏజెంట్ సర్టిఫికెట్ లభిస్తుంది.
- ఈ చిన్న పెట్టుబడి ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
IRCTC ఏజెంట్లకు టికెట్ బుకింగ్ ఛార్జీలు
- ఒక నెలలో 100 టికెట్లు బుక్ చేస్తే – ₹10 ఫీజు ప్రతి టికెట్‌కు
- 101 నుండి 300 టికెట్లు బుక్ చేస్తే – ₹8 ఫీజు ప్రతి టికెట్‌కు
- 300 టికెట్లు దాటితే – ₹5 ఫీజు ప్రతి టికెట్‌కు
- తాత్కాల్ టికెట్లు 15 నిమిషాల్లో బుక్ చేసే ప్రత్యేక అవకాశము
బుకింగ్ పరిమితి ఏమీ లేదు… ఎంత ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే, అంత ఎక్కువ ఆదాయం పొందవచ్చు.
IRCTC ఏజెంట్లకు ఆదాయ మార్గాలు
- నాన్-AC కోచ్ టికెట్ బుక్ చేస్తే ₹20 కమీషన్
- AC క్లాస్ టికెట్ బుక్ చేస్తే ₹40 కమీషన్
- ప్రతి టికెట్‌పై అదనంగా టికెట్ ధర శాతం మేర కమీషన్
- దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లు కూడా బుక్ చేయగలిగే అవకాశం
ఇలా ఒక్కో టికెట్ బుక్ చేసేటప్పుడు అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు.
Related News
IRCTC ఏజెంట్‌గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలు
- ఎన్ని టికెట్లు అయినా బుక్ చేసే స్వేచ్ఛ
- 15 నిమిషాల్లో టాట్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం
- రైల్వే టికెట్లతో పాటు విమాన టికెట్లు కూడా బుక్ చేసే అవకాశం
- ఇంట్లోనే కూర్చొని వ్యాపారం నిర్వహించుకునే అవకాశం
- ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే, అంత ఎక్కువ ఆదాయం
ఈ బిజినెస్ కేవలం ₹3,999 పెట్టుబడి పెట్టి నెలకు లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే అవకాశం ఇస్తుంది. ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే, మీ ఆదాయం అంతగా పెరుగుతుంది.
మీ ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పుడు అప్లై చేసి, ఇంట్లోనే కూర్చొని లక్షల్లో సంపాదించండి.