UPSC 2026 Job Calendar: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడుందో తెలుసా..

UPSC 2026 పరీక్షల క్యాలెండర్ విడుదల: పరీక్ష ఎప్పుడు?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈవారం పెద్ద శుభవార్తను ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీసెస్, NDA, CDS, ఇంజినీరింగ్ సర్వీసెస్ వంటి ముఖ్యమైన పరీక్షల తేదీలను ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UPSC 2026లో ముఖ్యమైన పరీక్షలు & తేదీలు

1. సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2026

  • ప్రిలిమ్స్ నోటిఫికేషన్14 జనవరి 2026
  • దరఖాస్తు చివరి తేదీ3 ఫిబ్రవరి 2026
  • ప్రిలిమ్స్ పరీక్ష24 మే 2026
  • మెయిన్స్ పరీక్ష21 ఆగస్టు 2026

2. NDA-I & CDS-I పరీక్షలు 2026

  • నోటిఫికేషన్ విడుదల10 డిసెంబర్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ30 డిసెంబర్ 2025
  • రాత పరీక్ష12 ఏప్రిల్ 2026

3. ఇంజినీరింగ్ సర్వీసెస్ (ESE) 2026

  • ప్రిలిమ్స్ నోటిఫికేషన్17 సెప్టెంబర్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ7 అక్టోబర్ 2025
  • ప్రిలిమ్స్ పరీక్ష8 ఫిబ్రవరి 2026
  • మెయిన్స్ పరీక్ష21 జూన్ 2026

4. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS) 2026

  • నోటిఫికేషన్ విడుదల11 మార్చి 2026
  • దరఖాస్తు చివరి తేదీ31 మార్చి 2026
  • పరీక్ష2 ఆగస్టు 2026

5. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2026

  • మెయిన్స్ పరీక్ష22 నవంబర్ 2026

ఇతర ముఖ్యమైన పరీక్షలు

పరీక్ష పేరు నోటిఫికేషన్ తేదీ దరఖాస్తు చివరి తేదీ పరీక్ష తేదీ
కంబైన్డ్ జియోసైంటిస్ట్ 3 సెప్టెంబర్ 2025 23 సెప్టెంబర్ 2025 8 ఫిబ్రవరి 2026
CBI (DSP) LDCE 24 డిసెంబర్ 2025 13 జనవరి 2026 28 ఫిబ్రవరి 2026
CISF AC(EXE) LDCE 3 డిసెంబర్ 2025 23 డిసెంబర్ 2025 8 మార్చి 2026
NDA-II & CDS-II 20 మే 2026 9 జూన్ 2026 13 సెప్టెంబర్ 2026

UPSC పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి?

✅ ప్రిలిమ్స్ కోసం:

  • NCERT బుక్స్, స్టాండర్డ రిఫరెన్స్ బుక్స్(లుక్మీకాంత్, RS శర్మ) చదవండి.
  • ప్రతిరోజు కరెంట్ అఫైర్స్తప్పక అధ్యయనం చేయండి.
  • మాక్ టెస్ట్స్ప్రాక్టీస్ చేయండి.

✅ మెయిన్స్ కోసం:

  • ఆప్షనల్ సబ్జెక్ట్పై దృఢమైన పట్టుఉంచండి.
  • నోట్స్ మేకింగ్, రైటింగ్ ప్రాక్టీస్చేయండి.

✅ ఇంటర్వ్యూ కోసం:

  • DPI, యోగస్ చర్చా వ్యూహాలుచదవండి.
  • మాక్ ఇంటర్వ్యూస్ఇవ్వండి.

ముఖ్యమైన లింకులు

#UPSC2026 #GovernmentJobs #CivilServices #ExamCalendar