UGC-NET: యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 schedule

University Grants Commission National Eligibility Test June 2024 (UGC-NET) పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. Universities Junior Research Fellowship Award, Assistant Professor posts పోటీ పడేందుకు పీహెచ్డీ ప్రవేశాల కోసం ఈ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నట్లు యూజీసీ ప్రకటించింది. మొత్తం 83 సబ్జెక్టులకు ఓఎమ్మార్ ఆధారిత పరీక్షను నిర్వహించే బాధ్యతను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కు అప్పగించారు. Online దరఖాస్తులు April 20 నుండి May 10 వరకు స్వీకరించబడతాయి. ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించబడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వివరాలు:
University Grants Commission- National Eligibility Test June (UGC NET) 2024

Subjects: Adult Education, Anthropology, Arab Culture and Islamic Studies, Arabic, Archaeology, Assamese, Bengali, Bodo, Buddhist, Jain, Chinese, Commerce, Computer Science and, Criminology, Geography, Economics, English, Home Science, History, Forensic Science , Indian Culture, Library and Information Science, Linguistics, Music, Psychology, Law, etc.

Related News

మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 83.

అర్హత: 55 % మార్కులతో Master’s degree లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. OBC- NCL/ SC/ ST/ వికలాంగులు/ hird Gender category అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.

వయోపరిమితి: JRF 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. Assistant Professor. కు గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: పరీక్ష OMR ఆధారంగా ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో objective type , మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు.
దరఖాస్తు రుసుము: General/ Unreserved కోసం రూ.1150; జనరల్- EWS/ OBC- NCL రూ.600; SC, ST, Handicapped, Third Gender. రూ.325.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, కర్నూలు, కాకినాడ, కర్నూలు మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యమైన తేదీలు…

  • Online దరఖాస్తులు ప్రారంభం: 20-04-2024.
  • Online దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.
  • పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12-05-2024.
  • దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 13 నుండి 15-05-2024 వరకు.
  • పరీక్షా కేంద్రాల వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
  • Admit Card Download ప్రారంభం: తర్వాత ప్రకటించబడుతుంది.
  • పరీక్ష తేదీ: 16-06-2024.
  • ఫలితాల ప్రకటన: తర్వాత ప్రకటించబడుతుంది.

UGC NEET 2024 Schedule 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *