UDISE +: Adding 1st Class student into UDISE option enabled

UDISE + నందు ఈ రోజు (18-06-2024)  కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన ఒకటవ తరగతి (Class 1 Students ) విద్యార్థులను add /Import  చేసుకొనుటకు అవకాశం ఇచ్చి ఉన్నారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ కింది లింక్ ని click  చేయటం ద్వారా మరియు మీ UDISE లాగిన్స్ వుపయోగించి మీరు మీ స్కూల్ లో ఒకటి లో ఈ సంవత్సరం కొత్తగా జాయిన్ ఆయిన విద్యార్థులను ఎంటర్ /Import చేయవచ్చు

UDISE LINK: https://sdms.udiseplus.gov.in/

SDMS UDISE సైట్ లో లాగిన్ అయ్యాక. లెఫ్ట్ సైడ్ మెనూ లో school dashboard టాబ్ నందు క్లాస్ 1 దగ్గర add student అనే ఆప్షన్ ఇచ్చి ఉన్నారు . దాన్ని క్లిక్ చేయటం ద్వారా మీ స్కూల్ 1వ తరగతి పిల్లలని నమోదు చేయవచ్చు

ఈ విధం గా మీ ఒకటవ తరగతి విద్యార్థులని UDISE సైట్ నందు నమోదు చేయవచ్చు..

 * దీనికి మనం ముందుగా సూట్డెంట్ Progression Activity అన్ని తరగతులకు పూర్తి చేసి ప్రాసెస్ ని ఫైనలైజ్ చేయాలి.. తదుపరి మాత్రమే ఈ ఒకటవ తరగతి విద్యార్థులు సైట్ నందు నమోదుకు అవకాశం ఉంది..

SDMS UDISE + WEBSITE : https://sdms.udiseplus.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *