TS TET | ఎట్టకేలకు టీఎస్ టెట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి..

ఎట్టకేలకు TS Tet 2024 hall tickets విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు hall tickets అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి ఈ నెల 15న హాల్టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించగా.. ఒక్కరోజు ఆలస్యమైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నిన్నటి నుంచి టెట్ అభ్యర్థులు hall tickets కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ hall tickets ను గురువారం సాయంత్రం website లో పెట్టారు.

Tet Hall tickets Download చేయడానికి జర్నల్ నంబర్, పుట్టిన తేదీ (Tent Memo ) తప్పనిసరి. ఈ రెండూ లేకుండా Hall Tickets download చేయడం అసాధ్యం. దరఖాస్తును Online లో సమర్పించినప్పుడు జర్నల్ నంబర్ ఉత్పత్తి అవుతుంది. ఆ నంబర్తో పాటు పుట్టిన తేదీని Hall Tickets download చేసుకోవాలి. Hall Tickets download కోసం ఈ website https://tstet2024.aptonline.in/tstet login చేయండి.

The TET exams ఈ నెల 20 నుంచి June 2 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలిసారిగా Online లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ మెథడ్ (CBT )లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది TET exam 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది in-service teachers కూడా దరఖాస్తులు సమర్పించారు.

Download TET hall tickets here