కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి

Kidney: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

kidneys ఆరోగ్యంగా ఉండేందుకు ఈ క్రింది చిట్కాలు సహాయపడతాయి.అవి ఏంటో తెలుసుకుందాం.

  • నిమ్మకాయ నీటిలో vitamin C పుష్కలంగా ఉంటుంది, ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • ఎర్ర ద్రాక్షలో vitamin B6 మరియు A ఉంటాయి, ఇవి మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతాయి.
  • కొత్తిమీర మూత్రపిండాలకు చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది, కొత్తిమీర నీటిని సేవించవచ్చు.
  • మూత్రపిండాలను శుభ్రపరచడానికి రెడ్ క్యాప్సికమ్ ఉత్తమ ఎంపిక.
  • కిడ్నీలా కనిపించే రాజ్మా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  • dandelion root నుండి తయారైన టీ తాగడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.
  • ఖర్జూరాలను రోజంతా నీళ్లలో నానబెట్టి తింటే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *