Kolkata : West Bengal. రాజకీయాలను కుదిపేసిన Teachers Recruitment Scam case కలకత్తా High Court on Monday సంచలన తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (SLST) 2016 recruitment ప్రక్రియ చెల్లదని ప్రకటించబడింది. ఆ పరీక్ష ద్వారా జరిగిన నియామకాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు దీని కింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇవ్వాలని వెల్లడించారు.
2016లో, Bengal Government ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు Group C and Group D సిబ్బంది నియామకం కోసం రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షను నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి నియామక పత్రాలు అందజేశారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ క్రమంలో Supreme Court ఆదేశాల మేరకు ఈ పిటిషన్లను విచారించేందుకు Kolkata High Court ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. 2016లో జరిగిన టీచర్ల recruitment process లో అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పునిచ్చింది. వెస్ట్ బెంగాల్ స్కూల్ Service Commission నియామకాలను వెంటనే రద్దు చేసి తాజాగా రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై మరింత సమగ్ర విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
అదే సమయంలో 2016 teacher recruitment process ఉద్యోగాలు పొందిన టీచింగ్, non-teaching staff నాలుగు వారాల్లోగా పొందిన వేతనాలను తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఆ డబ్బు వసూలు చేసే బాధ్యతను district collectors. కు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ Congress leader నేత పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.