SMC చైర్మన్ ద్వారానే ఆగష్టు 15 జెండా ఎగురవేయాలి.. విద్యా శాఖ తాజా ఉత్తర్వులు..
ఈ సంవత్సరం 2024 న ఆగష్టు 15 న ప్రతి పాఠశాలల్లలో మువ్వన్నెల జెండా పాఠశాల మానేజ్మెంట్ కమిటీ చైర్మన్ ద్వారా ఎగురవేయాలి అని విద్యా శాఖా తాజా గా ఉత్తర్వులు విడుదల చేసింది..
రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారులుకు తెలియజేయునది జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారిచే జెండాను ను ఎగురవేయాలని మరియు పాఠశాల స్థాయిలో దానినిSMC ఛైర్మన్ చేత ఎగురవేయాలని ఇందుమూలంగా సూచించడం జరిగింది. ,
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ. చైర్మన్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ లేని పక్షంలో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెండా ని ఎగురవేయాలి.