TG & AP Rains:.. వచ్చే వారం రోజులు భారీ వర్షాలు!

TG & AP Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Telangana లోని Asifabad, Manchiryala, Jagityala, Rajanna Sirisilla, Karimnagar, Peddapalli, Bhupapalli, Warangal, Hanmakonda, Siddipet, Sangareddy, Medak Mahabubnagar districts ఈరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

Jagityala, Narayanapet and Mahbubnagar districts Yellow alert ప్రకటించారు. మరోవైపు AP లోనూ వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. Kurnool, Nandyala, Anantapur, Kadapa, Sathyasai, Tirupati, Palnadu, Guntur, Bapatla, Alluri, Anakapalli, Visakha, Vizianagaram and Manyam districts Yellow alert ప్రకటించారు.