Tata Punch : టాటా పంచ్ EV – టాటా పంచ్ Petrol – టాటా పంచ్ CNG.. ఏది కొనాలి?

Tata Punch on road price Hyderabad : ata Punch Petrol, Tata Punch EV, Tata Punch CNG .. ఈ మూడింటిలో ఏది కొనాలి? ఏది కొనడం మంచిది? ఇక్కడ చూడండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Tata Punch EV on road price Hyderabad : India’s automobile market , SUVs ల దండయాత్ర కొనసాగుతోంది. దిగ్గజ automobile company Tata Punch బంపర్ హిట్ కొట్టింది. Tata Punch petrol model మాత్రమే కాదు.. CNG, EV మోడల్స్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడూ అమ్మకాల పరంగా దూసుకుపోతున్నాయి. ఇలా.. petrol, CNG and electric versions లతో కూడిన ఏకైక కారు Tata Motors .. ఈ టాటా పంచ్. అంతేకాదు.. గత కొన్ని నెలలుగా.. భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఈ SUV is at the number 1 స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో.. పలువురు కస్టమర్లు.. పంచ్ కొనాలని చూస్తున్నారు. కానీ.. మూడు ఆప్షన్లు ఉన్నప్పుడు.. ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు. మీరు వారిలో ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే. టాటా పంచ్ పెట్రోల్, టాటా పంచ్ CNG, Tata Punch EV ఏది కొనడం మంచిది? ఇక్కడ తెలుసుకోండి..

Tata Punch EV vs Tata Punch Petrol vs Tata Punch CNG: Price
Tata Punch EV ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షలు (ex-showroom ). మరోవైపు.. టాటా పంచ్ పెట్రోల్ ధర రూ. 6.13 లక్షల నుండి 10.20 లక్షలు (ex-showroom ). Tata Punch CNG వేరియంట్ ధరలు రూ. 7.23 లక్షల నుండి రూ. 9.85 లక్షల (ex-showroom ) మధ్య ఉంటాయి.

Related News

Tata Punch EV vs Tata Punch Petrol vs Tata Punch CNG: Specifications..
Tata Punch road price Hyderabad : Tata Punch EV 60/90 kW శాశ్వత magnet synchronous motor ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. పంచ్ EVలోని electric propulsion system 120 bhp శక్తిని మరియు 190 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Punch Petrol 1.2-litre Revotron petrol engine తో 5-speed manual gearbox జత చేయబడింది. అదే సమయంలో AMT ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 87బిహెచ్పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

మరోవైపు, Tata PunchCNG 1.2–litre engine ను కలిగి ఉంది. ఇది 5-peed manual gearbox కనెక్ట్ చేయబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్పి పవర్ మరియు 103 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
Tata Punch CNG on road price Hyderabad : Tata Motors వాహనాలకు భద్రత విషయంలో మంచి పేరుంది. Tata Punch కూడా అంతే! గ్లోబల్ NCAP నుండి ఐదు నక్షత్రాల రేటింగ్తో Tata Punch భారతదేశంలోని సురక్షితమైన SUVలలో ఒకటిగా మారింది. ఇందులో అనేక ఉత్తేజకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందుకే Tata Punch కు మంచి డిమాండ్ ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *