భారత పౌరులకు అత్యంత ముఖ్యమైన పత్రాలు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు. ఒక వ్యక్తి భారతీయుడని నిర్ధారించడానికి ఉపయోగించే రెండు పత్రాలు ఇవి....
voter id
ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021 ఆమోదించబడింది. 2022లో నోటిఫై చేయబడిన ఆధార్-ఎలక్టర్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ (EPIC) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది....