కొత్త ఫోన్ కొనాలంటే సమస్య తలెత్తుతుందా? మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త పోటీదారు వచ్చాడు… Samsung Galaxy M56 ఇప్పుడు అందుబాటులో ఉంది....
Samsung Galaxy M56
Samsung Galaxy M56 5G స్లిమ్ మెటల్ డిజైన్‌తో వస్తుంది. ఫింగర్ ప్రింట్లు కనిపించని మ్యాట్ ఫినిష్ ఉంది. నీలం, నలుపు రంగు...