గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడి అన్నంలో ఒక చెంచా గోంగూర పచ్చడి వేసుకుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం....
Gongura Pacchadi
ఇంట్లో ఎన్నో రకాల కూరలు, వేపుళ్లు చేసుకున్నా, చివరికి వేడి వేడి అన్నంలో కాస్త గోంగూర పచ్చడి వేసుకుని తింటే వచ్చే మజా...