కొంత మంది చెయిన్స్ పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు.. కొందరు చేయవలసిన పని మర్చి పోతూ ఉంటారు.. . తలుపు తాళం వేసారా? తాళం బ్యాగ్‌లో పెట్టిన తర్వాత తాళం సరిగా పడిందా.. లేదా ఇలా ఆలోచనలు మీకు వస్తున్నాయా ?
ప్రతిరోజూ మనల్ని ఏదో ఒక అనుమానం వేధిస్తుంది. మరికొందరు మనల్ని పిచ్చివాళ్ళం లేదా మతిమరుపు వాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. . అయితే, ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిపుణులు ఇది మానసిక అనారోగ్యం అని అంటున్నారు.
కొంతమందిలో, ఈ లక్షణాలు వాటి గరిజీవిత చివరి దశలో యూ ఉంటాయి. . అయితే, ఈ మానసిక రుగ్మతను అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) అంటారు. దాని లక్షణాలు, చికిత్స మరియు వైద్యులు ఏమి చెబుతారో తెలుసుకుందాం. ప్రతి పది మందిలోఇద్దరు OCDతో బాధపడుతున్నారు.
ఈ మానసిక రుగ్మత ఆడ మెగా మరియు వయస్సుతో సంబంధం లేకుండా సంభవిస్తుంది. ఇది ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంది. అయితే, కొంతమంది OCD అంటే చాలా శుభ్రంగా ఉండటం అని అనుకుంటారు. కానీ అది కేవలం ఒక అపోహ. OCDలో కొన్ని ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
30 ఏళ్లు పైబడిన వారిలో OCD ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, భవనం పై నుండి దూకడం వంటి పుణులు కూడా ఈ మానసిక రోగం లో భాగమే అంటున్నారు.. . మీరు చేసిన పనిని మర్చిపోయి మళ్ళీ చేస్తారు. ఇవన్నీ కూడా OCDలో భాగమే.
ప్రస్తుతం, OCDకి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ లక్షణాలు చాలా మందిలో ఉన్నాయి కనుక దీని నివారణకు ఔషధం మరియు సైకలాజికల్ చికిత్స ద్వారా నియంత్రించబడతాయి. దీని కోసం, మీరు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాలి. దీని ద్వారా, మీరు మీ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవచ్చు.