SBI: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Details of Posts:

1. Assistant Manager: 23 Posts

2. Deputy Manager: 51 Posts

3. Manager: 3 posts

4. Assistant General Manager: 03 Posts

👉అర్హత: సంబంధిత విభాగంలో పని అనుభవంతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE/BTech/IT/MCA/MMC లేదా తత్సమాన degree ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 1.12.2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు (సంబంధిత పోస్టును బట్టి) పని అనుభవం: 2- 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

  • దరఖాస్తు విధానం: online న్ లో దరఖాస్తు చేసుకోండి.
  •  దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2024

Website : https://www.sbi.co.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *