ఎస్బీఐ రుణాలు తీసుకున్న వారికి భారమైన వార్త. SBI అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఈ పెంపు అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది.
1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.30%కి, 6 నెలల వడ్డీ రేటు 8.55% నుంచి 8.65%కి పెరిగింది.
Related News
ఏడాదికి వడ్డీ రేటు 8.65% నుంచి 8.75%కి, రెండేళ్లకు 8.75% నుంచి 8.85%కి చేరింది.
దీంతో ఏడాది MCLRకు అనుసంధానమై ఉన్న గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.