శాంసంగ్ బంపరాఫర్.. 5G స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 43వేల తగ్గింపు!

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. చేతిలో phone లేకుండా ఒక రోజు గడవదు. Smart phone ను ఉపయోగించి ఇంటర్నెట్లో ఏదైనా సమాచారాన్ని సులభంగా accesse చేయవచ్చు. ఈ క్రమంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా Smart phone కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కాగా Smart phone ప్రియులు ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తున్నారు. వారు కొత్త బడ్జెట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి Smart phone వినియోగదారులకు శుభవార్త. మీరు ఇటీవల కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ 5జీ ఫోన్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఆ Smart phone లో కలిపి రూ. 43 వేల తగ్గింపు లభిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Samsung Smart phone కు ఉన్న క్రేజ్ వేరు. కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కాగా, ఈ ప్రముఖ e-commerce సంస్థ Samsung Smart phone పై భారీ తగ్గింపును ప్రకటించింది. Samsung Galaxy S21 FE 5G Smart phone పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ phone ప్రారంభ ధరపై 58 శాతం తగ్గింపును అందిస్తోంది. e-commerce site లో Samsung Galaxy S21 FE 5G అసలు ధర రూ.74,999. Discount offers ఈ ఫోన్ను రూ.31,769కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఇక్కడ కస్టమర్లకు రూ.43,230 భారీ తగ్గింపు లభించనుంది. 8GB RAM మరియు 128GB storage ఉన్న ఈ phoneను రూ.31,769కి కొనుగోలు చేయవచ్చు.

1540 EMIతో Samsung Galaxy S21 FE 5G Smart phone.. నో కాస్ట్ EMI aption కూడా అందుబాటులో ఉంది. STATE BANK మరియు HSBC CREDIT CARDS ద్వారా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. Phone Graphite, Lavender మరియు Navy color options లలో వస్తుంది. ఈ phone features విషయానికి వస్తే, ఇది 6.4-అంగుళాల Full-HD+ డైనమిక్ AMOLED 2X display, 12MP + 12MP + 8MP (OIS) camera setup, 32MP selfie camera, Snapdragon 888 processor, 4500mAh battery సామర్థ్యం. ఇది Android 12 operating system మరియు dual SIM option ని కలిగి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *