భారతదేశంలో AI టీవీలను ప్రారంభించిన Samsung: దక్షిణ కొరియా lectronics company ‘Samsung’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఎప్పటికప్పుడు కొత్త smartphones , TV లను విడుదల చేస్తూ భారత్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తాజాగా బుధవారం భారత మార్కెట్లోకి smart TV లు విడుదలయ్యాయి. Neo QLED 8K మరియు Neo QLED 4K OLED TV పేరుతో కొత్త smart TV లను విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Ai) ఫీచర్లతో ఈ smart TV లను విడుదల చేస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది.
Samsung నియో QLED 8K ప్రారంభ ధరను రూ.3,19,990గా Samsung నిర్ణయించింది. ఈ 8K టీవీలు QN900D, QN800D మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఇది మూడు వేర్వేరు స్క్రీన్ సైజులలో (65, 75 మరియు 85 అంగుళాలు) వస్తుంది. ఈ టీవీలో NQ8 AI Gen3 ప్రాసెసర్ ఉంది. 8K series smart TV లలో AI పిక్చర్ టెక్నాలజీ, AI అప్స్కేలింగ్ ప్రో, AI Motion Enhancer Pro, Real and Depth Enhancer Pro , AI కస్టమైజ్డ్ మోడ్, AI ఎనర్జీ మోడ్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. వీటితో వినియోగదారులు మెరుగైన సౌండ్ మరియు డిస్ప్లే అనుభవాన్ని పొందుతారు.
Neo QLED 4K ధర రూ.1,39,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ టీవీలు QN85D, QN90D variants ఐదు డిస్ప్లే సైజులలో (55, 65, 75, 85, 98 అంగుళాలు) అందుబాటులో ఉన్నాయి. S95D మరియు S90D Variants లు నాలుగు వేర్వేరు స్క్రీన్ సైజులలో (55, 65, 77, 83 అంగుళాలు) అందుబాటులో ఉన్నాయి. TV comes with Motion Accelerator features లతో వస్తుంది మరియు 144Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంది. OLED TV ధరలు రూ.1,64,990 నుండి ప్రారంభమవుతాయి.
ప్రత్యేక launch offer లో భాగంగా, మీరు ఎంచుకున్న 2024 Smart TV series ను కొనుగోలు చేస్తే, మీకు రూ. 79,990 విలువైన soundbar ర్ ఉచితంగా లభిస్తుందని Samsung కంపెనీ తెలిపింది. ఎంచుకున్న మోడల్పై ఆధారపడి, మీరు రూ. 29,990 విలువైన music frame , రూ. 59,990 విలువైన Freestyle projector మరియు 20 శాతం క్యాష్బాష్ పొందుతారు. అయితే ఈ ఆఫర్April 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.