Money: శుభవార్త.. ఒక్క నిమిషంలో మీ ఖాతాల్లో రూ.50 వేలు.. పాన్ కార్డు లేకుండా..

ఎవరికైనా డబ్బు కావాలి. డబ్బే జీవితాన్ని నడిపిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో డబ్బు చేతిలో లేకుంటే తెలిసినవాళ్లు, స్నేహితులను అడిగి తెచ్చుకుంటాం. అవి లేకుంటే బ్యాంకులకు వెళ్లి రుణం తీసుకుంటున్నాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎవరికైనా డబ్బు కావాలి. డబ్బే జీవితాన్ని నడిపిస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో డబ్బు చేతిలో లేకుంటే తెలిసినవాళ్లు, స్నేహితులను అడిగి తెచ్చుకుంటాం. అవి లేకుంటే బ్యాంకులకు వెళ్లి రుణం తీసుకుంటున్నాం.

కానీ ఈ రుణ ప్రక్రియ సమయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. loan app లు పుట్టగొడుగుల్లా కనిపించాయి. అవసరం ఉన్నా లేకపోయినా లోన్ కావాలా అంటూ ఫోన్లు చేసి విసిగిపోతున్నారు.

Related News

అయితే ఏ యాప్‌లోనైనా.. బ్యాంకు నుంచి రుణం పొందాలంటే Pan card తో పాటు.. CIBIL స్కోర్ బాగుండాలి. అప్పుడే రుణాలు మంజూరు చేస్తారు. అయితే ఇక్కడ పాన్ కార్డు లేకుండానే రూ.50 వేలు రుణం తీసుకోవచ్చు.

అవును మీరు విన్నది నిజమే.. Pan card  లేకుండా లోన్ తీసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. రుణం పొందాలనుకునే వారికి CIBIL స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి.

రుణం పొందాలంటే సాధారణ నెలవారీ ఆదాయంతో ఉద్యోగం ఉండాలి. మీకు నెలకు కనీసం 15,000 జీతం ఉండాలి. రుణగ్రహీత వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇవే కాకుండా.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, కరెంట్ బిల్లు, మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, పాస్ పోర్టు సైజ్ ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలను అందించాలి. ఇవన్నీ ఉంటే.. ఏదైనా NBFC కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

అక్కడ మీరు Pan Card  లేకుండా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పర్సనల్ లోన్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు పాన్ కార్డ్‌లో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

బ్యాంకు ఖాతా వివరాలను కూడా నమోదు చేయాలి. మీరు వ్యక్తిగత రుణం కోసం ఈ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో మీ ఖాతాలో రూ.50 వేలు జమ అవుతాయి.