Railway Security Departmentలో మంజూరైన పది లక్షల పోస్టుల్లో 1.5 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు.
ఇందులో 14,429 లోకో పైలట్, 4,337 అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అలాగే రైల్వే భద్రత ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య రూ.70 వేల కోట్ల నుంచి 2014-24 మధ్యకాలంలో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.
అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు RRB ప్రకటించింది.
Related News
తొలుత 5,696 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే (Secunderabad)లో అత్యధికంగా 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా, సీబీటీ-1 పరీక్ష July-Augustలో జరగనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/