భారతీయ రైల్వే: రైల్వేలో ఉద్యోగం అనేది కోట్లాది మంది అభ్యర్థుల కల. రైల్వే క్రమం తప్పకుండా కొన్ని నోటిఫికేషన్‌లను విడుదల చేస్తుంది. అయితే తాజాగా..
Idian రైల్వే RRC NCR రిక్రూట్‌మెంట్ 2023 : రైల్వే జాబ్ ఆశించేవారికి శుభవార్త. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఉత్తర మధ్య రైల్వే..ECR పరిధిలోని డివిజన్/వర్క్‌షాప్‌లలో యాక్ట్ అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తులకు డిసెంబర్ 14 చివరి తేదీ.
యాక్ట్ అప్రెంటీస్: 1,697 ఖాళీలు
Related News
డివిజన్/వర్క్‌షాప్: ఈ ఖాళీలు ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్‌లో అందుబాటులో ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐతోపాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, కమ్మరి, ప్లంబర్, డ్రాట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్ మొదలైనవి.
వయోపరిమితి: 14.12.2023 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్ 15, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2023
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.rrcpryj.org/index.php