Pushpa 2 Record: విడుదలకు ముందే పుష్ప 2 రికార్డు! ఏంటో తెలుసా?

Pushpa 2 teaser YouTube లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక teaser ఇచ్చిన hype తో ఈ సినిమా భారీ opening రావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. కాగా, Pushpa 2 విడుదలకు ముందే అరుదైన ఘనత సాధించింది. ఆ భాషలో విడుదల కానున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. మరి Pushparaj ప్రవేశిస్తున్న భాష ఏమిటి? తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

సాధారణంగా Telugu movies Tamil, Malayalam, Kannada, Hindi in many languages విడుదలవుతాయి.. ఇది అందరికీ తెలిసిందే. అయితే creative director Sukumar , icon star Allu Arjun combo లో వస్తున్న Pushpa 2 movie ని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు ఈ భాషలో ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా Pushpa 2 Records సృష్టించనుంది.

ఇంతకీ ఆ భాష ఏమిటి? బంగ్లా.. అవును, బంగ్లాదేశ్లో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా Pushpa 2 అరుదైన ఘనత సాధించబోతోంది. బంగ్లాదేశ్లో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఇదిలా ఉంటే, Pushpa 2 విడుదలైన 12 గంటల్లోనే 51 మిలియన్ల వీక్షణలు మరియు 1 million కంటే ఎక్కువ లైక్లతో You Tube trend ను కొనసాగిస్తోంది. మరియు విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతున్న Pushpa 2 పై మీ అభిప్రాయాలను comment రూపంలో పంచుకోండి.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *