పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఊహించని ప్రయోజనాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. పోస్టాఫీసు అందించే బీమా పథకాలపై చాలా మందికి సరైన అవగాహన లేదు.
పోస్టాఫీసులో 20 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే నెలకు 3500 రూపాయలు చెల్లించాలి. ప్రతి నెలా ప్రీమియం చెల్లించడం ద్వారా 60 ఏళ్ల వయసులో ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఏక మొత్తంలో రూ.83 లక్షల పరిహారం అందుతుంది.
80 ఏళ్ల వరకు ఈ బీమా సౌకర్యం ఉండగా, 80 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. గ్రామ సురక్ష గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం. పాలసీదారు మరణిస్తే, నామినీ ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.
Related News
సమీపంలోని పోస్టాఫీసు కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అయితే పోస్టాఫీసు పథకాల ద్వారా దీర్ఘకాలంలో మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని బట్టి పోస్టాఫీసు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్పొచ్చు.
ఈ పోస్టాఫీసు పథకాలు పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో పోస్టాఫీసు ద్వారా అనేక పథకాలు అమలవుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ పథకాలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి.