వేసవి సెలవుల్లో విద్యార్థులకి రీడింగ్ ప్రోగ్రాంకి సంబంధించి ఉత్తర్వులు విడుదల..

Sub: Samagra Shiksha, AP Quality Initiatives Conduct of summer reading program to all the children from classes 3rd to 10 ^ (th) in all types of schools under government management schools Request to provide books to the students during the summer vacation – Reg.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Ref: This Office Rc.No.SS-15024/10/2024-SAMO-SSA, Dt:22.04.2024

I wish to inform you that Samagra Shiksha, Department of School Education, Government of Andhra Pradesh, has introducing a special reading improvement program for all school going children from classes 3   to 10   during summer vacation. The program is titled as summer reading program.

In the reference cited, All the RJDSES, DEOs are instructed to conduct of summer reading program to all the children from classes 3rd to 10th in all types of schools under government management schools i.e., ZP Schools, Municipal, all types of residential schools. Model schools, KGBVs, Ashram schools, etc.

The objective of this program will be implemented in all Primary. Upper Primary, High schools, KGBVS, AP model schools, AP residential school and all welfare society schools in the state. The books available in the School Libraries will be distributed to all students from class 3 ^ (rd) to 10 ^ (th) before schools closed for summer vacation to read those books during summer vacation.

This program will support children to improve Foundational Literacy skills and develop children as independent readers and lifelong learners. The program is aimed to develop love of reading by providing interesting Library books to them in Local Languages. These type of programs develops a culture of reading among younger generations and it became a habit of lifelong reading and consequently it improves the utilization of existing public library facilities.
As part of Implementing this program Samagra Shiksha, AP is decided to involve the State Publication Department is having much resource of Children Literature.

There are Public Libraries in urban and in some villages in the state. These Libraries having rich resource of children literature. There is a practice in vogue that the books from the public libraries are being issued to the children during school days, a very good practice and collaboration between the schools and Public Libraries. If the Public Libraries make the books available to the students during summer vacation children will benefit from it and the program of summer reading will become more effective in its intended outcomes. The rich treasure of Library books of Public Libraries is very much required to all school students to engage them during summer vacation.

In this regard, the Director Public Libraries is requested to examine the above request and issue instructions to the district and as well as mandal, village level Public Libraries for the distribution of Library books to the students to utilize during summer vacation and return once schools are reopened. Headmasters of the schools will designate a teacher to receive the books, distribute to the children and return the books to the Public Library.

Further, it is requested to issue instructions to all the district librarians to invite students to the Public Libraries during summer vacation and if possible a separate section with children books may be arranged so that it will be easy for children to select, sit and read the books.

In the view of the above, the Public Library Department is requested provide necessary support for effective implementation of the program.

Proceedings copy 

వేసవి పఠన కార్యక్రమం-2024

పుస్తకం మంచి మిత్రుని లాంటిది అంటారు. పుస్తకాలు చదివే అలవాటు వ్యక్తిని ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. పుస్తకాలు చదివే అలవాటు బాల్యం లోనే వేళ్ళూనుకోవాలి. ఇది పిల్లలలో జీవితాంతం చదివే అలవాటును పెంపొందిస్తుంది. అందువల్ల పిల్లలు తమ క్లాసు పుస్తకాలతో బాటు ఇతర పుస్తకాలు కుడా చదవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇందుకోసం పాఠశాల గ్రంథాలయం ఎంతగానో ఉపయోగ పడుతుంది. పిల్లలు పాఠశాల గ్రంధాలయానికి ప్రతి రోజు వెళ్ళే విధంగా ఉపాధ్యాయులు తమ కాల నిర్ణయ పట్టికలో చోటు కల్పించాలి. పిల్లలు పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవడానికి, తమ అలవాటును కొనసాగించుకోడానికి వీలుగా “పాఠశాల విద్య – సమగ్ర శిక్ష- వేసవి సెలవులలో విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా 3 నుండి 10 తరగతుల పిల్లల కోసం వేసవి పఠన కార్యక్రమం’ అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కార్యక్రమ లక్ష్యాలు:

  •  పాఠశాల లైబ్రరీ లో ఉన్న పుస్తకాలను బయటకి తీసి తరగతి వారీగా పిల్లలకు వేసవి సెలవుల కంటే ముందే ఇవ్వాలి.
  • పిల్లలు ఇచ్చిన పుస్తకాలను వేసవి సెలవులలో చదివి వాటి పై మాట్లాడటం గాని, రాయటం గాని చేయాలి. ప్రతి విద్యార్థి దగ్గర కనీసం ఒక పుస్తకం ఉండాలి. పాఠశాలలో ఉన్న పుస్తకాల సంఖ్యను బట్టి ప్రతి విద్యార్థికి రెండు లేక మూడు పుస్తకాలను ఇవ్వవచ్చు.
  • 3 నుండి 9 తరగతుల పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడం ద్వారా వేసవి సెలవులను సద్వినియోగపరచుకోవడం.
  • ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు లైబ్రరి పుస్తకాలను అందుబాటులో ఉంచడం ద్వారా పాఠశాల గ్రంధాలయాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది.
  • పిల్లల కోసం పాఠశాల గ్రంధాలయాలు ప్రజా గ్రంధాలయాలు తమ వనరులను ఇచ్చిపుచ్చుకోవడం, కలసి పని చేయడం
  • పఠనానంతర కృత్యాల ద్వారా పిల్లల్లో ఆహ్లాదాన్ని పెంపొందించడం. సృజనాత్మకతను

కార్యక్రమ అమలు విధానం- కార్యాచరణప్రణాళిక :

వేసవిపఠనకార్యక్రమంరాష్ట్రంలోని అన్నిప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నతపాఠ శాలలోనూ,కస్తూరిబాగాంధీబాలికవిద్యాలయాలుఏపీమోడల్స్కూల్ఎపీరెసిడెన్షియ ల్కూల్స్ అన్ని సాంఘికసంక్షే మపాఠశాలలలోనూమూడునుండి పదవ తరగతివర కుచదువుతున్న పిల్లలందరూపాఠశాలగ్రంథాలయంనుండితమకునచ్చినపుస్తకా లనుతీసుకొని వేసవి సెలవులలోచదవాలి దీనికోసంపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులుఅందరూసమిష్టిగాబాధ్యతవహించాలి ఒకచక్కని ప్రణాళికనురూ పొందించుకోవాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులతోసమావేశంనిర్వహించాలి.

పాఠశాలగ్రంథాలయంలోనిపుస్తకాలను, స్థానిక ప్రజాగ్రంథాలయంనుండితీసుకున్న పుస్తకాలనుమరియుగ్రామంలోనిదాత లనుండి సేకరించినపుస్తకాలను అన్నింటినీకలుపుకొనివాటిని తరగతివారీగావిభ జించాలి. ప్రతి తరగతిలోని విద్యార్థులనుజట్లుగావిభజించాలి. జట్టు లో 6 నుండి 10 విద్యార్థుల వరకు ఉండవచ్చు. జట్టులో ఉన్న విద్యార్థుల గృహాలు సమీపంలో ఉండేటట్లు చూసుకోవాలి తద్వారా పిల్లలు పుస్తకాలను మార్చుకుంటారు. ప్రతిజట్టుకుఒకవిద్యార్థినినాయకునిగానియమించాలి.

ప్రతితరగతికి ఒకవిద్యార్థినిలీడర్ గా నియమించాలి. అతనే పిల్లలకు పుస్తకాలు ఇచ్చి రిజిస్టర్ ‘లో నమోదు చేసి మరియు వేసవి సెలవుల అనంతరం తీసుకుంటాడు. ఈ విధంగా గ్రంథాలయపుస్తకాలను ఇవ్వడము మరియు తీసుకోవడము, తరగతి వారీగా లైబ్రరి రిజిస్టర్ ను నిర్వహించటాము ఆ క్లాస్ లీడర్ బాధ్యత ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేయాలి/ గ్రూప్ లీడర్ లకు ఫోన్ చేసి కార్యక్రమ వివరాలను తెలుసుకోవాలి.

ప్రతివిద్యార్థికితప్పనిసరిగాఒకపుస్తకం అందేలాచూడాలి.

పాఠశాలలో అందుబాటులోఉన్న పుస్తకాలసంఖ్యనుబట్టిపిల్లలకురెండు అంతకంటే ఎక్కువ కానీ పుస్తకాలను ఇవ్వవచ్చు.

కాని తరగతినాయకుడుగ్రంథాలయపుస్తకాలపంపిణీకిబాధ్యతవహించాలిఇచ్చిపుచ్చు. కునేరిజిస్టర్ను నిర్వహించాలి.

* పఠనానంతర కార్యక్రమాలు తీసుకున్న పుస్తకాన్ని పిల్లలు చదవాలి, చదివినపుస్తకం పై స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చదివి వినిపించాలి, మాట్లాడాలి, చదివన పుస్తకం పై బొమ్మ గీసి సమీక్ష రాయాలి. పుస్తకం చదివిన తరువాతతనగరూపులోనిసభ్యులలో వేరొకరితోపుస్తకాలనుమార్చుకోవాలి.

వేసవి సెలవుల ఆనంతరము విద్యార్థులు తాము చదివిన పుస్తకాలపై తరగతి గది లో మాట్లాడాలి మరియు రాసిన సమీక్షను చదివి వినిపించాలి. సమీక్షాలను పాఠశాలలో ప్రదర్శన చేయాలి. తీసుకున్న పుస్తకాలను తరగతి లీడర్ కు అప్పగించాలి రిజిస్టర్ లో నమోదు చేయాలి.

* ప్రధానోపాధ్యాయుడు పిల్లల పఠన కార్యక్రమం కోసం సహకరించే సంస్థల Room to Read, Pratham, Public libraries, ఉద్యమం వారితో మాట్లాడి వారి నుండి పిల్లలకు పుస్తకం చదివేలా తగు సూచనలు సలహాలు తీసుకొని చదవేటట్లు చేయాలి, పుస్తకాలను పిల్లలకు పరిచయం చేయాలి. పుస్తకాలను కూడ ఇవ్వవచ్చు. పుస్తక పఠన సంస్కృతిని -పెంచే కార్యక్రమాలను నిర్వహింపచేయాలి.

తరగతి ఉపాధ్యాయుడుగ్రంథాలయపుస్తకాలనుచదివేవిధానం, జట్టులోపుస్తకాలనుమార్చుకునేవిధానం, పుస్తకంచదివినతర్వాతచేయవలసినపఠనానంతరకార్యక్రమాలుపుస్తకానికిసమీక్ష రాయడం,బొమ్మగీయడం, మొదలైనవాటిగురించి విద్యార్థులకుతెలియజేయాలి.

తేదీల వారీగా కార్యక్రమ నిర్వహణ:

  • 22-04-2024 నుంచి 23-04-2024, వరకు
  • 24-04-2024 నుంచి 30-04-2025  వరకు
  • 01-05-2024 నుంచి 07-05-2024 వరకు
  • 08-05-2024 నుంచి 14-05-2024 వరకు
  • 15-05-2024  నుంచి 21-05-2024 వరకు
  • 22-0522024  నుంచి 28-05-2024 వరకు
  • 29-05-2024నుంచి 31-05-2024 వరకు
  • 01-06-2024 నుంచి 10-06-2024 వరకు

ఈ క్రింది ఇవ్వబడిన కార్యక్రమాలను పైన చూపిన విధంగా ప్రతి వారము క్రమం తప్పకుండా నిర్వహించాలి.

ఈవారంలోతాముతీసుకున్నపుస్తకాన్ని చదవాలి.

కుటుంబ సభ్యులకు చదివివినిపించాలి.

చదివినపుస్తకం పైసమీక్ష రాయాలిబొమ్మగీయాలి.

పుస్తకం తర్వాతతనగరూపులోనిసభ్యులలో వేరొకరితోపుస్తకాలనుమార్చుకోవాలి.

చదివిన స్థానిక ప్రజాగ్రంథాలయానికి వెళ్ళాలిపుస్తకాలు చదవాలి.

పంచాయతీకార్యాలయందేవాలయంపబ్లికైబ్రరీవద్దఏర్పాటుచేసినపబ్లిక్అడ్రస్సి సంద్వారాకథనుమైక్రోచదివివినిపించాలి.దానికి పిల్లలని ప్రయత్నించమని చెప్పాలి.

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు.

*మండలస్థాయిలో రూపొందించే వేసవివెన్నెల మేగజైన్కోసంవిద్యార్థితానుసొంతం

గారాసినకథకవిత కార్టూన్టీసినబొమ్మలను ఉపాధ్యాయునిసహకారంతోమండలకమిటీకిపంపాలి

* మండలస్థాయిలో ఏర్పాటుచేసినకమిటీపిల్లలురాసినరచనలతో వేసవివెన్నెలడిజి టల్మ్యాగజైన్ను రూపొందించినమగ్రశిక్ష రాష్ట్రకార్యాలయానికి పంపాలి.

వివిధస్థాయిలలో బాధ్యతలు సమగ్ర శిక్ష జిల్లాకార్యాలయం

వేసవిపఠనకార్యక్రమంగురించిమండల విద్యాధికారులకుఅవగాహనకల్పిస్తూSPD గారు పంపిన గైడ్ లైన్స్ మరియుస్ రోసీడింగ్స్పంపాలిమరియు Webex ద్వారా అవగాహన కల్పించాలి.

జిల్లాలోని ప్రతిపాఠశాలకువేసవిపఠనకార్యక్రమంనిర్వహణగురించి SPD గారు జారీ చేసినవిధివిధానాల ఉత్తర్వులను అందజేయాలి.

జిల్లా గ్రంథాలయసంస్థతో గ్రంథాలయపుస్తకాల పంపిణీగురించి గ్రంథాలయ అధికారులతో మాట్లాడి పిల్లలకు వేసవి సెలవులలో లైబ్రరి పుస్తకాలు అందించే ఏర్పాటు చేయాలి.

మండల విద్యాధికారి (1 & 2)

తనపరిధిలోని ప్రతిపాఠశాలకువేసవిపఠనకార్యక్రమం అమలుఉత్తర్వులు అందజే యాలి.

ఉపాధ్యాయులందరికీఅవగాహనకల్పించాలి.

గ్రామాలలోని యువతసహాయంతీసుకునేందుకుసూచనలుఇవ్వాలి.

సాంకేతికపరిజ్ఞానంరచనానైపుణ్యంపఠనభిలాషకలిగినఉపాధ్యాయులతోమండల స్థాయివేసవి వెన్నెలమ్యాగజైన్ూపొందించడానికికమిటీనినియమించాలి. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులబాధ్యతలు

* పాఠశాలగ్రంథాలయంలో అందుబాటులోఉన్న మరియుదాతలనుండి సేకరించిన మరియుస్థానిక ప్రజాగ్రంధాలయంనుండితీసుకున్నపుస్తకాలను తరగతిస్థాయివారీ గావిభజించాలి.

పుస్తకాలనుతరగతి ఉపాధ్యాయులకు అందజేయాలి.

* ప్రతి తరగతిలో ఉన్న విద్యార్థులనుజట్లుగావిభజించి ప్రతిజట్టుకుఒకవిద్యార్థినాయ కునినియమించాలి అదేవిధంగా ప్రతితరగతికిగ్రంథాలయపుస్తకాల పంపిణీబాధ్య తకోసంఒకవిద్యార్థినాయకునినియమించాలి అతనికిపంపిణీరిజిస్టర్ నిర్వహణబా ధ్యతలు అప్పగించాలి.

జట్లలోపుస్తకాలుమార్చుకునేవిధానంపుస్తకంచదివినతర్వాతసమీక్ష రాయడంబొ మ్మలు గీయడంమండలస్థాయిమ్యాగజైన్కురచనలుచేసిపంపడంమొదలైన అం శాలగురించి పిల్లలకుతరగతి ఉపాధ్యాయుడు అవగాహనకల్పించాలి.

జట్టునాయకుడుబాధ్యతతీసుకొనిప్రతివారంపుస్తకాలుమార్చుకునేలాగాచూడాలి. గ్రామంలో ఆసక్తికలిగినయువతపూర్వవిద్యార్థులసహాయసహకారాలుతీసుకోవాలి.

ఆసక్తికలిగిన ఉపాధ్యాయులను ఈ కార్యక్రమాన్ని మానిటరింగ్ చేయించాలి.

ఉపాధ్యాయులుతమవెసులుబాటునుబట్టిపిల్లలతోవాట్అపూపులుఏర్పాటుచేసి వేసవి సెలవులలో జట్లను మానిటరింగ్చేయాలి.

విద్యార్థులు-జట్టునాయకులబాధ్యతలు

. ప్రతివిద్యార్థి తప్పనిసరిగా ప్రతివారంఒకగ్రంథాలయపుస్తకంచొప్పునవేసవిసెలవు లలోకనీసం ఆరుపుస్తకాలనుచదవాలి.

జట్లలోపుస్తకాలనువారానికి ఒకసారిమార్పిడిచేసుకోవాలి.

స్థానిక ప్రజాగ్రంథాలయానికి వెళ్లిపుస్తకాలనుచదవాలి.

. వేసవిపఠనకార్యక్రమంలోభాగంగామండలస్థాయిలో నిర్వహించేవేసవివెన్నెలడిజి టల్మ్యాగజైన్కో సంవిద్యార్థులుసొంతంగాతామురాసినకథకవితగేయంబొమ్మతదిత రాలనుఉపాధ్యాయునిసహకారంతోసకాలంలోమండలకమీటీకిపంపాలి.

జట్టునాయకుడుతనజట్టులోఉన్న విద్యార్థుల పేర్లువారుతీసుకున్న పుస్తకాలవివరా లుఎవరు ఎవరితోపుస్తకాన్ని మార్పిడిచేసుకున్నారుతదితరవివరాలనుతెలియజే స్తూఒకరిజిస్టర్ను నిర్వహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *