OnePlus Nord CE 4: OnePlus ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..

Leading electronics company OnePlus Community Sale Offer పేరుతో sales  నిర్వహిస్తోంది. ఈ తగ్గింపులు అధికారిక OnePlus website తో పాటు ఈ e-commerce platforms లు మరియు retail outlets లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ June 6 నుంచి 11 వరకు జరగనుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

OnePlus Nord CT4 8GB RAM, 128GB storage variant is priced రూ. 24,999, 8GB RAM, 256GB storage variant is priced రూ. 26,999గా నిర్ణయించారు. ప్రస్తుతం సేల్లో భాగంగా ఈ ఫోన్ ధర రూ. 20000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే వివిధ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 తగ్గింపు లభిస్తుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో అందించబడింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో పనిచేస్తుంది.

ఈ Smartphone లో 5500 mAh బ్యాటరీ ఉంది, ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇది బ్లూటూత్ 5.4, GPS, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, BDS, USB టైప్-సి పోర్ట్తో పాటు 5G నెట్వర్క్ సపోర్ట్‌తో  అందిస్తుంది.

Camera విషయానికి వస్తే, ఈ smartphone  50 మెగాపిక్సెల్ల ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16- megapixel front camera ను కూడా కలిగి ఉంది. కేవలం 29 నిమిషాల్లో 0 నుండి 100 శాతం బ్యాటరీ వరకు ఈ ఫోన్ను ఛార్జ్ చేయడానికి సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జర్ అందించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *