
AP Teacher Transfers guidelines, AP Teachers All district Vacancy postion,Transfers Vacancy, Gr-II HM vacancy all district, SGT Vacancy all district, SA promotion seniority all districts, SGT to PSHM promotions, PSHM vacancy, SA maths Vacancy
AP Teacher Transfers 2025: ఏపీ లో ఉపాధ్యాయుల బదిలీల పర్వం మొదలయ్యింది.. బదిలీల మార్గదర్శకాలు విడుదలకు సిద్ధం..
ఏపీ గవర్నమెంట్ పాఠశాల విద్యాశాఖ 2025 బదిలీలు కొరకు ఒక చట్టం తెచ్చి బదిలీలు జరుపుటకు నిశ్చయించారు .. దీనికంటే ముందు ఉపాధ్యాయ సంఘాలు గతం లో ఇచ్చిన 117 జీవో రద్దు కోరిన పిదప దాని స్థానం లో 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేసి తదనుగుణం గానే ఈ బదిలీలు చేపడుతున్నారు..
[news_related_post]సంఘాలు అనేక సమస్యలు లేవనెత్తిన పిదప వారితో చర్చలు జరిపి చివరిగా ఏకాభిప్రాయం వచ్చాక బదిలీల ప్రక్రియ మొదలు అయ్యింది.
ఈ క్రమంలో ప్రతి జిల్లా ( పూర్వపు వుమ్మడి జిల్లాలు వారీగా ) లోని అన్ని క్యాడర్ల ఖాళీల వివరాలు కొరకు కసరత్తు ప్రారంభించారు.. అన్ని జిల్లాలకు తమకి అందిన అధికారిక ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని క్యాడర్ ల ఖాళీలు నోటిఫై చేసి వాటిని వారి అధికారిక వెబ్సైటు నందు పందుపరుస్తారు..
ఈ కింద అన్ని జిల్లాల అధికారిక వెబ్సైటు లు ఉంచటం జరిగింది..
- GUNTUR DT. DEO WEB SITE
- KADAPA DT. DEO WEB SITE
- KURNOOL DT. DEO WEB SITE
- KRISHNA DT. DEO WEB SITE
- PRAKASAM DT. DEO WEB SITE
- NELLORE DT. DEO WEB SITE
- VIASAKHAPATNAM DT. DEO WEB SITE
- VIZIANAGARAM DT. DEO WEB SITE
- SRIKAKULAM DT. DEO WEB SITE
- ANANTHAPURAM DT. DEO WEB SITE
- CHITTOOR DT DEO WEB SITE
- EAST GODAVARI DT DEO WEB SITE
- WEST GODAVARI DT DEO WEB SOTE