నావల్ డాక్ యార్డ్ లో 301 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

NAVAL DOCKYARD Recruitment Notification 2024: Ministry of Defense (Navy), Naval Dockyard అప్రెంటిస్ స్కూల్, ముంబై, వివిధ ట్రేడ్లలో 301 అప్రెంటీస్ పోస్టులు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు : 301

అర్హత: ఆయా విభాగాల్లో అప్రెంటీస్ అవకాశం పొందాలంటే.. సంబంధిత ట్రేడ్లో ITI must be passed I ఉండాలి.

Related News

వయస్సు: అభ్యర్థుల వయస్సు కనీసం 14 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, interview/skill test. వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2024

Those selected for 288 posts will have apprenticeship for one year.

In this department

  • Fitter- 50 Posts,
  • Electrician- 40 Posts,
  • Mechanic (Diesel)- 35 Posts,
  • Electronics Mechanic- 26 Posts,
  • Welder(G&E)- 20 Posts,
  • Shipwright (Steel) (Fitter)- 16 Posts,
  • Shipwright ( Ud) Carpenter- 18 Posts,
  • Machinist, Mechanic Machine Tool Maintenance, Pipe Fitter 13 Posts each, Painter(G)- 09 Posts,
  • Mason(BC)- 08 Posts,
  • Instrument Mechanic- 07 Posts,
  • Mechanic Refrigeration and AC- 07 Posts,
  • Sheet Metal Worker- 03 Posts,
  • Tailor(G) Sewing Technology/Dress Making- 03 Posts,
  • I&CTSM- 03 Posts,
  • Pattern Maker/Carpenter- 02 Posts,
  • Electroplater- 01 Post,
  • Foundry Man- 01 Post.

రెండేళ్ల అప్రెంటిస్షిప్ శిక్షణ

మొత్తం 13 పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తారు. వీటిలో రిగ్గర్- 12 పోస్టులు, Forger and Heat Treater – 01 పోస్టులు ఉన్నాయి.

For more info: visit https://indiannavy.nic.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *