నెలకి రూ.44,023 జీతం తో జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్..

అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి రాయచోటిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 22

  1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01 పోస్ట్

▪️అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ.

▪️అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.

▪️ జీతం: రూ.44,023/-

  1. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్: 01 పోస్ట్

▪️ అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.

▪️అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

▪️జీతం: రూ.27,804/-

  1. ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్: 01 పోస్ట్

▪️ అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.

▪️అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

▪️ జీతం: రూ.27,804.

  1. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: 01 పోస్ట్

▪️ అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (LLB).

▪️అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

▪️జీతం: రూ.27,804/-

  1. కౌన్సెలర్: 01 పోస్ట్

▪️అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (LLB).

▪️అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.

▪️జీతం: రూ.18,536/-

  1. సోషల్ వర్కర్: 02 పోస్ట్

▪️అర్హత: సంబంధిత విభాగంలో BA డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

▪️అనుభవం: తగిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

▪️ జీతం: రూ.18,536/-

  • 7.అకౌంటెంట్: 01 పోస్ట్

▪️అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కామర్స్/గణితం). కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టాలీ తెలిసి ఉండాలి.

▪️ అనుభవం: ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.

▪️జీతం: రూ.18,536/-

  1. డేటా అనలిస్ట్: 01 పోస్ట్

▪️అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కంప్యూటర్స్ (BCA)). కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

▪️అనుభవం: అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

▪️జీతం: రూ.18,536/-

  1. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్ట్

▪️అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత. కంప్యూటర్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి.

▪️అనుభవం: అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

▪️ జీతం: రూ. 13,240/-

  1. ఔట్రీచ్ వర్కర్స్: 02 పోస్ట్లు

▪️అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత.

▪️అనుభవం: అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

▪️ జీతం: రూ.10,592/-

  1. మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ): 01 పోస్ట్

▪️అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.

▪️అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం.

▪️జీతం: రూ.23,170/-

12.- సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ): 01 పోస్ట్

▪️అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ.

▪️ అనుభవం: సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం.

▪️జీతం: రూ.18,536/-

  1. నర్సు (ఆడ): 01 పోస్ట్

▪️ అర్హత: ANM ఉత్తీర్ణులై ఉండాలి.

▪️జీతం: రూ.11,916/-

  1. డాక్టర్ (పార్ట్ టైమ్): 01 పోస్ట్

▪️అర్హత: పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్‌తో MBBS డిగ్రీ.

▪️ జీతం: రూ.9,930/-

  1. ఆయ (ఆడ): 06 పోస్టులు

▪️అర్హత: కొత్తగా పుట్టిన శిశువులు మరియు ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలగాలి.

   ▪️జీతం: రూ.7,944/-

  1. చౌకీదార్ (మహిళలు): 01 పోస్ట్

▪️ అర్హత: వివాద రహితంగా ఉండాలి. గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఉండకూడదు.

▪️ జీతం: రూ.7,944/-

వయస్సు పరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.11.2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *