ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..రాత పరీక్ష లేకుండానే ఎంపిక…

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో Senior Private Secretary మరియు Private Secretary posts నియామకం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అర్హత : ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఈ recruitment కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి.

పోస్టుల వివరాలు:

Related Posts

  • Senior Private Secretary-01
  • Private Secretary-03

జీతం: ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందాలనుకునే వారి గరిష్ట వయోపరిమితి 64 ఏళ్లకు మించకూడదు. అప్పుడే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.

దరఖాస్తులకు చివరి తేదీ : June 15, 2024

దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు email or post ద్వారా దరఖాస్తులను పంపవచ్చు. దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా registrar-atfp@gov.in లేదా Registrar, Appellate Tribunal, C Wing , 4th Floor, Lok Naik Bhavan, Khan Market, New Delhi – 110003కు పంపవచ్చు.

Website : finmin.gov.in