రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదా? బ్యాంకు అధికారులు ఏమంటున్నారు అంటే ?

మన దేశంలో 10 రూపాయల నాణేలు చెల్లుబాటవుతున్నాయా? అనేది ప్రతి పౌరుని మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే రూ.10 నాణేలను ఇప్పుడు ఎక్కడా స్వీకరించాం మానేశారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఆటో ఎక్కిన తర్వాత రూ.10 నాణెం ఇస్తే ఇది చెల్లదని అటువైపు నుంచి సమాధానం వస్తోంది. ఏదైనా దుకాణం లేదా పెట్రోల్ బంకులో ఇదే జరుగుతుంది. కొంత మంది విద్యావంతులు సైతం రూ.10 నాణెం తీసుకోకుండా ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఇటీవల రూ.10 నోట్లు మార్కెట్‌లో పెద్దగా చలామణి కావడం లేదు కూడా .

అయితే రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. గతంలో చెల్లుబాటు కావు అని ఫేక్ న్యూస్సృష్టించటం వల్ల ఇలాంటి ఇబ్బంది వచ్చింది . రూ.10 నాణేలు చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *