నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)కి చెందిన జంషెడ్‌పూర్‌లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
- Mining Overman: 67
- Magazine Incharge: 09
- Mechanical Supervisor: 28
- Electrical Supervisor: 26
- Vocational Training Instructor: 08
- Junior Mine Superior: 03
- Mining Sardar: 03
Total Number of Posts: 144
Related News
ELIGIBILITY: : ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో పోస్ట్ మెట్రిక్యులేషన్, డిప్లొమా (మెకానికల్/మైనింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్).
AGE LIMIT: 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. SC/ST లకు ఐదేళ్లు, OBC లకు మూడేళ్లు, PWD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది.
SALARY: మైనింగ్ సర్దార్ పోస్టుకు నెలకు రూ.40,000; మిగిలిన ఖాళీలకు 50,000.
APPLICATION MODE: ఆన్‌లైన్ ద్వారా.
SELECTION PROCESS: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మొదలైనవి.
LAST DATE FOR ONLINE APPLY: 05-08-2024.