జూలై 15 నుంచి ‘ట్రూకాలర్ యాప్’ తో పని ఉండదు!

‘Trucaller’ ‘ అనేది ఎవరి నుండి మరియు ఎక్కడ నుండి కాల్ వస్తున్నదో చెప్పే యాప్. కానీ July 15 తర్వాత ఆ అవసరం ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే కాల్ చేసిన వ్యక్తి పేరును అతని నంబర్తో సహా చూపించే విధంగా telecom companies పనిచేస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Mumbai and Haryana లో టెలికాం కంపెనీలు తమ ట్రయల్స్ ప్రారంభించాయి. July 15లోగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.

SIM కొనుగోలు చేసేటప్పుడు ఫారంలో నింపిన సమాచారం ఆధారంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుస్తుంది. TRAI ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న network providers తమ Customer Application Form (CAF)లో ఇచ్చిన పేరు గుర్తింపును ఉపయోగించాల్సి ఉంటుంది. కంపెనీలు పెద్దమొత్తంలో కొనుగోలు చేసే SIM లపై కంపెనీ పేరు కనిపించవచ్చు.