New Driving Rules : రూ. 25,000 జరిమానా, లైసెన్సు రద్దు – జూన్ 1 నుంచి కొత్త నిబంధన

New Driving Rules in India : Union Ministry of Road Transport driving license (New Driving Rules ) గురించి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ ఏడాది June 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

RTO offices నుంచే కాకుండా private driving schools నుంచి కూడా లైసెన్సులు పొందేందుకు కొత్త నిబంధనను చేర్చారు. ఇక నుంచి private driving schools డ్రైవింగ్ టెస్ట్లలో ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్లు ఇస్తాయి (కొత్త లైసెన్స్ రూల్స్). ఆ మేరకు ఈ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. దీంతో పాటు పాత వాహనాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా కాలం చెల్లిన 9 లక్షల ప్రభుత్వ వాహనాలను పూర్తిగా రద్దు చేసేలా నిబంధనను అమలులోకి తీసుకురానున్నారు. తద్వారా పెద్ద మొత్తంలో కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. అతివేగానికి రూ.1000-2 వేలు జరిమానా విధిస్తారు minor driving చేస్తూ పోలీసులకు పట్టుబడితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. అంతే కాదు. ఆ vehicle restricted కూడా రద్దు చేయబడుతుంది. Minor కు 18 ఏళ్లు వచ్చే వరకు driving చేయకుండా ఆంక్షలు విధించబడతాయి. License లు పొందేందుకు గతంలో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా తగ్గిస్తుంది. ఎక్కువ పేపర్ వర్క్ లేకుండాlicense పొందేందుకు కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. ద్విచక్ర వాహనం లేదా నాలుగు చక్రాల వాహనం వంటి license కోసం మీరు ఏ వాహనాన్ని దరఖాస్తు చేస్తున్నారో బట్టి, మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి. ఒకటి రెండు చెకప్ల కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిందే.

These are the new rules.
1. June 1 నుండి private driving schools నుండి లైసెన్స్లు తీసుకోవచ్చు. ఈ పాఠశాలలకు మాత్రమే డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేందుకు అనుమతి ఉంది.

2. ఈ నియమం అన్ని private driving schools వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన అర్హత ఆధారంగా పాఠశాలకు ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కూడా అందిస్తే దానికి అనుగుణంగా 2 ఎకరాల భూమిని అందించాలి.

3. ఈ పాఠశాలల్లో అన్ని పరీక్షా సౌకర్యాలు ఉండాలి. శిక్షకులు కనీసం ఐదు సంవత్సరాల అనుభవంతో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. బయోమెట్రిక్స్తో పాటు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి.

4Light Motor Vehicles విషయంలో, నాలుగు వారాల్లో 29 గంటల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలి. అందులో 21 గంటలు వాహనం నడపడం కోసం, మరో 8 గంటలు థియరీ క్లాసుల కోసం ప్లాన్ చేసుకోవాలి.

5. Heavy Motor Vehicles విషయంలో, 31 గంటల పాటు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. 8 గంటల పాటు థియరీ క్లాసులు ఇవ్వాలి. ఈ శిక్షణ మొత్తం 6 వారాల్లో పూర్తి చేయాలి.

6. ఈ అర్హతలు ఉన్న Driving school owners https://parivahan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *