Netra Vidyalaya: నేత్ర విద్యాలయలో టీచింగ్ ఖాళీలు వివరాలు ఇవే..

Rangareddy District Shamshabad Mandal, Muchinthal  లోని Netra Vidyalaya Junior and Degree College for the Blind  కింది విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పోస్ట్ వివరాలు:

  1. Junior/ Degree Lecturers

విభాగాలు: English, Sanskrit, History, Economics, Political Science, Commerce and Computer Science.

  1. Computer Operator

అర్హత: Degree, PG pass English  communication skills  and computer knowledge ఉండాలి.

దరఖాస్తు విధానం: Offline  ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.

చిరునామా: ముచ్చింతల్ రోడ్, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా.

Email : netracollege@gmail.com

Official website: https://www.nethravidyalaya.org/