Nadu Nedu Total Expenditure component wise status Reports

నాడు నేడు ఫేజ్ II మీద అన్ని పాఠశాలల్లో త్వరలో ఆడిట్ జరగనుంది..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎటువంటి లాగిన్ లేకుండా  రాష్ట్రము లో ఏ పాఠశాలలో అయినా ప్రస్తుత స్థితి ఏమిటి అనేది ఈ కింది లింక్ లో ఒక్క క్లిక్ లో తెలుసుకోవచ్చు..

నాడు నేడు లో మీ పాఠశాలకు శాంక్షన్ అమౌంట్ ఎంత?

ఏ కంపోనెంట్ కి ఎంత ఎస్టిమేషన్స్ వేశారు ?

ఇంతవరకు శాంక్షన్ అయిన అమౌంట్ ఎంత ?

ఏ కంపోనెంట్ కి ఎంత ఖర్చు పెట్టారు ?

మొత్తం ఇప్పటివరకు ఎంత డబ్బు మీ అకౌంట్ లో పడింది?

మీరు ఖర్చు చేయగా ఇంకను ఎంత మిగిలి ఉంది ?

ఈ రోజు వరకు ఎన్ని కంపోనెంట్ లు క్లోజ్ చేశారు ?

ఇలాంటి అన్ని రిపోర్ట్ లు ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు..

ఈ కింది లింక్ ని క్లిక్ చేసి మీ జిల్లా మరియు మండలం మరియు పాఠశాల సెలెక్ట్ చేసుకుని పై వివరాలు తెలుసుకోండి. మరియు ఈ వివిరాలు సేవ్ చేసి పెట్టుకోండి.

Nadu Nedu COMPONENT WISE STATUS REPORT